ニュース
విభేదాలను తొలగించుకునేందుకు భారత్, పాకిస్థాన్‌లు చర్చలు పునఃప్రారంభించాలని రష్యా సూచించింది.
పిల్లలు పెరిగి పెద్దవారై.. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తారు.
పారిశ్రామిక అభివృద్ధిలో మార్పు చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అందరి సలహాలు, ...
దుండిగల్, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడికి దుండిగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల ...
ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద సరకు రవాణా(కార్గో) టెర్మినళ్ల ఏర్పాటుకు తెలంగాణలో 14 కేంద్రాలను గుర్తించినట్లు ...
కర్నూలు: రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ దేశంలో ...
Gensol crisis: జెన్సోల్ ఇంజినీరింగ్ కంపెనీ సీఎఫ్‌ఓ రాజీనామా చేశారు. ప్రమోటర్ల రాజీనామా అనంతరం ఆయన తప్పుకోవడం గమనార్హం.
US Embassy: నిర్దేశిత గడువుకు మించి అమెరికాలో ఉంటే బహిష్కరణ వేటు తప్పదని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా ...
రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద కేటాయించిన ఇళ్లలో 26.31% మాత్రమే పూర్తయినట్లు కేంద్ర ...
నవ యువకులు కదం తొక్కారు. నారీమణులు పదం కలిపారు. కర్షక జనం కదలివచ్చారు. హరిత పతాకాలు రెపరెపలాడగా.. జై అమరావతి గీతాలు, నినాదాలు ...
ఈరోజు నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. అయినప్పటికీ విదేశీ ఆటగాళ్ల రాక మీద ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఈ అంశంపై ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する